TEMPLE BANK ACCOUNT DETAILS:
Account Name: Sri Uma Maheswara Swami Devasthanam Construction and Development Foundation
Account Number: 018010100084300
IFSC Code: UBIN0801801
(Please note that old IFSC code ANDB0000180 no longer accepted by bank, no change in account number)
Swift code: ANDBINBB
Account Type: Savings Account
BMICR Code: 533011725
Branch Details: Andhra Bank, Mirthipadu
-
వంటశాల నిర్మాణము
-
సుమారు మూడువేల చదరపు మీటర్లు ఉన్న స్వామివారి కోనేరు అభివృద్ధి చేయటం
-
కోనేరు అవతల తూర్పు రాజ గోపుర నిర్మాణము

ఈ చివర రెండు పనులకు అనేక లక్షల రూపాయలు అవసరం అవుతాయి. అయితే ఎప్పటికయినా జరగ వచ్చు. ఈ వివరాలన్నీ ఓపిగ్గా మా అబ్బాయి కృష్ణ Net లో దేవాలయం పేరున Website తయారు చేసి పొందు పరిచాడు. మన వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనేక మంది దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉన్నారు. వాళ్ళకు ఈ వివరాలు చేరవేసి, సాధ్యమయినంత వరకు అందరి సహకారం పొంది, త్వరలో ఈ పనులన్నింటినీ పూర్తి చేసి, వారందరినీ ఈ పనిలో భాగస్వాములను చేయాలని ఆత్మవిశ్వాసంతో భగవంతుని వేడుకుంటున్నాను.
విన్నపము
1. ఈ కధనాన్ని నిశితముగా చదివినందుకు మీకు ధన్యవాదములు
2. మీకు తెలిసినవారినందరికీ తెలియజేసి చదవమని ప్రోత్సహించండి
3. ఈ దిగువ తెలియజేసిన గుడి BANK ACCOUNT కి తగినంతగా విరాళము పంపించి, తలపెట్టిన పనులు పూర్తి చెయ్యడానికి సహకరించండి
4. విరాళము వివరాలను మీ volunteer కు కానీ 8297980351 phone number కు కానీ తెలపండి. రాజ గోపుర ప్రారంభోత్సవానికి మీకందరికీ ఆహ్వానం అందాలని మా ఆకాంక్ష.
5. కొంత ద్రవ్యం సమకూరాకా పనులు ప్రారంభమవుతాయి. జూన్/జులై 2017 లో కోనేరు పనులతో ప్రారంభించి, నవంబర్ 2017 కల్లా రాజ గోపుర నిర్మాణ పనులు ప్రారంభించాలని మా సంకల్పము.


ఓం నమః శివాయ